ASF: కాగజ్ నగర్ మండలం, రేగుల గూడ, ఉట్ పల్లి గ్రామాల్లో శుక్రవారం BRS నాయకులు కాంగ్రెస్ బాకీ కార్డులను గ్రామస్థులకు పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం సహా హామీల అమలులో జాప్యాన్ని వివరిస్తూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఎంత బాకీ పడిందో వివరించారు.
తెలంగాణ
VIDEO: బాకీ కార్డులను పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు


