హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ దిష్టిబొమ్మ దగ్ధం

ADB: సోనాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను తీవ్ర పదజాలంతో ద్వేషించడం, అసెంబ్లీ ముందు నల్ల టీ షర్టులు ధరించి మహిళా పోలీసులకు అవమానపరచడం, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ముందు శుభ్రం శుభ్రం చేయడం లాంటి సంఘటనలను ఖండిస్తున్నామన్నారు.