SS: ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గే ప్రమాదం ఉన్నందున MLA నందమూరి బాలకృష్ణ ఆదేశాలతో కుశావతి, చిత్రావతి నదులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షపు నీటిని సంరక్షించేందుకు ఆర్డీటీ సహకారంతో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య ఆర్డీటీ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు.
ఆంధ్రప్రదేశ్
చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి స్థల పరిశీలన


