హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రగాఢ సానుభూతి తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

GDWL: కే టి దొడ్డి మండలం ఈర్ల బండ గ్రామంలో పెద్ద కిష్టమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న గద్వాల బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి హనుమంతు నాయుడు ఇవాళ బాధితురాలి స్వగృహానికి వెళ్లి, భౌతికకాయానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.