హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సమస్య లేకుండా చూడాలి: DE

NZB: సిరికొండ 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పి.వి. రాజేశ్వర్ (ఎస్‌ఈ, ఆపరేషన్స్ - నిజామాబాద్), డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్స్ - డిచ్‌పల్లి) ఆకస్మికంగా తనిఖీ చేశారు. 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, విద్యుత్ సరఫరా తీరుపై సమీక్ష నిర్వహించారు. వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతర విద్య అందించాలని సూచించారు.