KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో శుక్రవారం వరకు నీటి మట్టం 1400.61 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 12.027 TMCల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 1404.93 అడుగుల నీటిమట్టంతో 17.701 టీఎంసీల నిల్వ ఉండగా, ప్రస్తుతం నీటి నిల్వ తగ్గింది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి నీటి ఇన్‌ఫ్లో శూన్యంగా నమోదైంది.
తెలంగాణ
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు


