CTR: పూతలపట్టులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి శనివారం పర్యటిస్తారని మాజీ ఎమ్మెల్యే సునీల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జగదీశ్వర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు వైసీపీ నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన హాజరుకానునట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పూతలపట్టులో రేపు వైసీపీ సమావేశం


