WGL: GWMCలోని 49వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ వాసులకు సమస్యలు ఏళ్లుగా వెంటాడుతున్నాయి. CC రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిస్తే రోడ్లు బురదమయమై, గుంతల్లో నీరు నిలుస్తోంది. సమస్యలపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలన్నారు.
తెలంగాణ
VIDEO: ఇబ్బందుల్లో ఇందిరమ్మ కాలనీ వాసులు


