హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాధిక్ ఖాన్ వైద్య పరీక్షలకు అనుమతి

KKD: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాధిక్ ఖాన్ మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగిసిందని అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల కోసం అతడిని సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి ఆస్పత్రికి తరలించారు. అనంతరం అమలాపురం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 10:30 గంటల వరకు కస్టడీకి మొబైల్ కోర్టు అనుమతి ఇచ్చింది.