SRD: నారాయణఖేడ్ పట్టణంలో మినరల్ వాటర్ సప్లై నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. కాలం చెల్లిన వాటర్ బాటిల్‌లో శుద్ధి చేసిన నీటిని నింపి హోటళ్లు, ఇళ్లకు సప్లై చేస్తున్నారు. దుస్థితికి చేరిన బాటిల్లో స్వచ్ఛమైన తాగునీరు కలుషితమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
కాలం చెల్లిన బాటిల్లో మినరల్ వాటర్ సప్లై


