హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భద్రకాళి తల్లికి పూర్ణాభిషేకం

WGL నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. శ్రావణమాసం ముగింపు శుక్రవారం, అమావాస్య సందర్భంగా అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించారు. పవిత్ర జలాలు, పంచామృతాలు, ప్రత్యేక ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.