SRPT: ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం సహా వివిధ డిమాండ్ల సాధనకు యూఎఫ్ బీయూ పిలుపు మేరకు ఇవాళ జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగస్తులు మాట్లాడుతూ.. వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని, సిబ్బంది కొరతను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
డిమాండ్ల సాధనకు బ్యాంకర్ల నిరసన కార్యక్రమం!


