KDP: మైక్రో ఇరిగేషన్ కింద డ్రిప్ పరికరాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఏపీఎంఐపీ ఏపీడీ మురళీమోహన్ రెడ్డి రైతులకు సూచించారు. వేముల మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న డ్రిప్ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి కొరతను అధిగమించేందుకు డ్రిప్ విధానం ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో ఎంఐ ఏవో ఏసునాథ్ రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రిప్పు పరికరాల కోసం దరఖాస్తులు చేసుకోండి'


