హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగించాలి'

BPT: చీరాల నియోజకవర్గ పరిధిలో కొత్తగా పింఛన్లు పొందేందుకు అర్హత ఉన్న లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరింత సమయం ఇవ్వాలని వైసీపీ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. కేవలం ఏడు పని దినాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించడం వల్ల అర్హులైన అనేక మంది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు.