AKP: అనకాపల్లి మండలం దిబ్బపాలెం ఆంజనేయస్వామి గుడి ప్రాంతంలో వరద నీరు రహదారిపై నిలిచిపోతుంది. దీనివల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఎంపీటీసీ అచ్చియ్యమ్మ, వైసీపీ నేత పి.రామశంకర్ శుక్రవారం తెలిపారు. మురికి నీరు వరదనీటిలో కలిసిపోవడం వల్ల అపారిశుధ్య వాతావరణ నెలకొందన్నారు. నీరు వెళ్లే మార్గాన్ని ఎత్తు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నిలిచిపోయిన వరదనీరు.. రాకపోకలకు అంతరాయం


