కోనసీమ: రాబోయే వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణానికి హాని కలగకుండా భక్తి శ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో, సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులకు శుక్రవారం పిలుపునిచ్చారు. గణనాధుని ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి విగ్రహాలనే పూజిద్దాం!


