KDP: జమ్మలమడుగు–ముద్దనూరు రోడ్డులోని హోటళ్లపై మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెండు హోటళ్లలో పాచిపోయిన పూరీలు, చపాతీలు, వడలు, నిల్వ ఉంచిన గుడ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మురికికాలువల పరిశుభ్రతను పరిశీలించారు. ఆర్‌ఐ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
హోటళ్లపై మున్సిపల్ అధికారుల తనిఖీలు


