VSP: జిల్లాల వారీగా అభివృద్ధి పథకాల అమలు సూచికల్లో విశాఖ జిల్లా ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోయింది. నమోదైన స్కోర్ ఆధారంగా రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వివరాలను వెల్లడించారు. అభివృద్ధి పథకాల అమలును మరింత వేగవంతం చేసి, జిల్లాను మెరుగైన స్థానానికి తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధిలో జిల్లా స్థానం ఎంతంటే?


