కృష్ణా: పమిడిముక్కల మండల వ్యవసాయ కార్యాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకులకు పంట కోత ప్రయోగాలపై శిక్షణ నిర్వహించారు. డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎస్.టి.ఎస్.ఎన్. మూర్తి, ఏఎస్ఓ దీపికా చౌదరి, ఏవో గణేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులందరూ తప్పనిసరిగా ఈ-పంట, ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారు. అప్పుడే మద్దతు ధర, ఈ-కేవైసీ ప్రాధాన్యతపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పంట కోత ప్రయోగాలపై సిబ్బందికి శిక్షణ


