RR: హయత్‌నగర్ కుంట్లూర్ భూదాన్ జయప్రకాష్ నగర్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లోని తాళాలు తొలగించి చొరబడిన ఇద్దరు దొంగలు రూ.13,50,000 నగదును ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హయత్‌నగర్ పోలీసులు సీసీ టీవీ ఆధారాల సహాయంతో దర్యాప్తు వేగవంతం చేశారు.
తెలంగాణ
VIDEO: భూదాన్ జయప్రకాష్ నగర్‌లో భారీ చోరీ


