కోనసీమ: గోదావరిలో మత్స్యకారుల వలకు 23 కేజీల భారీ పండుగప్ప చేప చిక్కింది. శుక్రవారం వేటకెళ్లగా ఈ చేప వలలో పడినట్లు మత్స్యకారులు తెలిపారు. దీనిని యానాం మార్కెట్‌కు తీసుకెళ్లగా.. వేలంలో ఓ వ్యాపారి కోలాటి దేవి రూ.16 వేలకు కొనుగోలు చేశారు. ఎంత పెద్ద చేప అంటూ అక్కడ ఉన్నవారు ఆశ్చర్యంగా తిలగించారు. ధర ఎక్కువ పలకడంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గోదావరిలో భారీ పండుగప్ప.. 23 కేజీలు!


