హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక

కృష్ణా: పెనమలూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి శుక్రవారం TDP కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడతానని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.