హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జాతీయ లోక్ అదాలత్

PLD: ఈ నెల 12వ తేదీన శనివారం వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వినుకొండ లోక్ అదాలత్ ఛైర్మన్, న్యాయమూర్తి ఎం. మహతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.