హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ రైల్వే స్టేషన్‌లో లైన్ల విస్తరణ

NTR: విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్‌లోని 2, 3, 4 ప్లాట్‌ఫామ్‌లకు అనుసంధానమైన లైన్లను పొడిగించనున్నారు. ప్రస్తుతం పొడవు సరిపోక ఎక్కువ కోచ్లున్న రైళ్లను పూర్తిస్థాయిలో నిలపలేకపోతున్నారు. విస్తరణ పూర్తయితే 28 ఎల్‌హెచ్‌బీ, 24 ఐసీఎఫ్ కోచ్లతో కూడిన రైళ్లను ప్లాట్‌ఫామ్‌లపై నిలిపే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.