బాపట్ల: గూడవల్లిలో ఆర్ఎం డ్రెయిన్ రెగ్యులేటర్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో సమాచారం అందుకున్న ఇరిగేషన్ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. మరోవైపు మరమ్మతులు చేపట్టాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాగా 2008లో ఆర్ఎం డ్రెయిన్‌పై రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టగా డయాఫ్రం వాల్ లేకపోవడంతోనే కోతకు గురవుతుందని రైతులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కూలిపోయిన డ్రెయిన్ రెగ్యులేటర్..!


