NLR: వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. రొయ్యలు పట్టేందుకు వెళ్లిన ముత్తుకూరు(M) ఆర్కటపాళేనికి చెందిన కర్పంగారి తిరుపతయ్య (55) రొయ్యల గుంత వద్ద ఉన్న రసాయనాన్ని మంచినీరుగా భావించి పొరపాటున తాగాడు. వెంటనే ముత్తుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
మంచినీళ్లు అనుకొని మందు తాగి వ్యక్తి మృతి


