హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటమే జీవితంలో గొప్ప పాఠం: తలారి రంగయ్య

ATP: రాజకీయాల్లో గెలుపు కంటే ఓటమే జీవితంలో విలువైన పాఠాలు నేర్పుతుందని మాజీ ఎంపీ తలారి రంగయ్య వ్యాఖ్యానించారు. అనంతపురంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవి లేనప్పుడే నిజమైన వ్యక్తులు ఎవరో తెలుస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి భయపడకుండా కార్యకర్తలు ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.