విశాఖ: 58వ వార్డు పిలకవాణిపాలెంలో నిన్న గణేశ్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా మండపం నిర్మిస్తుండగా పైనుంచి ప్రమాదవశాత్తు పడి 55ఏళ్ల కాకి వేణు తీవ్రంగా గాయపడ్డాడు. సహచరులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పండగ వాతావరణంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
గణేశ్ మండపం పైనుంచి పడి వ్యక్తి మృతి


