SS: పెనుకొండ పరిధిలోని వెంకటరెడ్డిపల్లి సచివాలయం-6లో కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణను టీడీపీ నాయకులు పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను సరిగ్గా స్వీకరించి అర్హులందరికీ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త పెన్షన్ దరఖాస్తుల పరిశీలన


