తిరుపతి నగరంలో వివిధ లాడ్జీల్లో CCS పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పాపిలోన్ డివైస్‌తో బస చేస్తున్న అనుమానితుల వివరాలను సాంకేతికంగా పరిశీలించారు. నేరస్తులు, అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. లాడ్జిల్లో బస చేసే వారి వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలనీ సూచించారు. పోలీసుల తనిఖీలకు పూర్తి సహకారం అందించాలని లాడ్జి యాజమాన్యలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతి లాడ్జిలో ప్రత్యేక తనిఖీలు


