హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యుత్‌ మోటార్‌ వైర్లు చోరీ'

AKP: మునగపాక మండలం తంపరమాల గ్రామంలో రైతు పొలంలోని విద్యుత్‌ మోటార్‌ వైర్లు మాయమయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పూజారి జంపయ్య, వీరఘంట గౌరీరాజు, వీరఘంట ధర్మరాజులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 50 మీటర్ల కేబుల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.