ప్రకాశం: హనుమంతునిపాడు(M) హాజీపురం, మిట్టపాలెం రెవెన్యూ పరిధిలో గత 25 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కారించాలని భూ పోరాట కమిటీ నాయకులు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో భూపోరాట కమిటీ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గురువారం నిరసన చేపట్టారు. కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని భూములను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'భూసమస్యలు పరిష్కరించాలి'


