హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు రాజంపేటలో జాతీయ లోక్ అదాలత్

అన్నమయ్య: రాజంపేటలో రేపు నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాజంపేట 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. ప్రవీణ్ కుమార్ సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కక్షిదారులు పరిస్థితులను అర్థం చేసుకుని రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకుంటే జీవితంలో ప్రశాంతత ఉంటుందన్నారు.