ELR: సైబర్ నేరాల కట్టడికి బ్యాంకులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని డీఎస్పీ డి. శ్రావణ్ సూచించారు. గురువారం ఏలూరులోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో సైబర్ మోసాల నివారణపై చర్చించారు. ఫిషింగ్ లింకులు, ఫేక్ కేవైసీ, లోన్ యాప్ మోసాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనుమానాస్పద లావాదేవీలపై వెంటనే స్పందించాలన్నారు
ఆంధ్రప్రదేశ్
లోన్ యాప్ మోసాలపై ఖాతాదారులకు హెచ్చరిక


