W.G: పసలదీవి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కొట్టు రంగారావు ఆధ్వర్యంలో గురువారం జనసేన పార్టీలో చేరారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జనసేనలోకి వైసీపీ శ్రేణులు


