హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామ్ మాధవ్‌ను కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి

SS: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామ్ మాధవ్‌ను బీజేపీ జాతీయ కార్యాలయంలో బీజేపీ ఆల్‌సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌, కదిరి నేత విష్ణువర్ధన్ రెడ్డి కలిశారు. శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన బాధ్యతల ద్వారా దేశంలో బీజేపీ బలోపేతానికి వారి సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన ఆకాంక్షించారు.