E.G: కొవ్వూరు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ వైపు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, తుని, అన్నవరం, సామర్లకోట, అనకాపల్లి స్టేషన్లలో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు


