హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో రెండు లాంజ్‌లు ప్రారంభం

VSP: విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల వేచి ఉండేందుకు రెండు తాత్కాలిక లాంజ్‌లు ఏర్పాటు చేశారు. బీచ్‌రోడ్డు వీఎంఆర్‌డీఏ పార్కు సమీపంలోని జీసీసీ కాఫీ షాప్‌లో, రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. నగరంలో 9 లాంజ్‌లు ప్రతిపాదించినా, ప్రస్తుతం రెండే ఏర్పాటయ్యాయి.