ప్రకాశం: రాచర్ల మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రూ.1.42 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అన్నంపల్లెలో రూ.10లక్షల సీసీ రోడ్డు, రాచర్లలో రూ.30.80 లక్షల హెల్త్ సెంటర్,రంగారెడ్డిపల్లెలో రూ.58 లక్షల సీసీ రోడ్డును ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
రాచర్లలో నేడు ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్!


