VSP: సింహాచలంలో ఈవో వెంకట్రావు ఆధ్వర్యంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధులత పర్యవేక్షణలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. వేద పండితులు,అర్చక స్వాములు వేద మంత్రోచ్ఛారణలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్నారు. వ్రత విశిష్టత, ఆచరించాల్సిన విధానాన్ని వివరించి పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సింహాచలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు..


