హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సేవలో సినీ నటి

TPT: తిరుమల శ్రీవారిని సినీనటి శ్రీయా శుక్రవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శన అనంతరం ఆలయ రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.