ATP: గుత్తి కోటపై స్మారక తపాలా బిళ్ల విడుదలకు కీలక ముందడుగు పడింది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రతిపాదనను తపాలా శాఖ పరిశీలించి కేంద్ర ఆమోదానికి పంపింది. గుత్తి కోట చారిత్రక ప్రాధాన్యతను గుర్తించిన శాఖ, లక్ష బిళ్లల కొనుగోలు నిబంధన నుంచి మినహాయింపుపై కూడా ప్రతిపాదన చేసింది. ఆమోదం లభిస్తే జిల్లాకు జాతీయ గుర్తింపు మరింత పెరగనుంది.
ఆంధ్రప్రదేశ్
గుత్తి కోటకు తపాలా బిళ్ల


