AKP: సచివాలయాలు, గ్రామ కార్యాలయాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛను కోసం ఈ నెల 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇప్పటికే 13,614 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం, సోమవారం సెలవులు ఉండటం, ఈ నెల 16తో గడువు ముగియనుండటంతో అర్హుల్లో ఆందోళన నెలకొంది. గడువులోగా దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
'పింఛను కోసం భారీగా దరఖాస్తులు'


