హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు CITU మద్దతు

SS: జిల్లాలో శుక్రవారం UFBU పిలుపుతో చేపట్టనున్న బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సమ్మెకు సీఐటీయూ పూర్తి మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు కోరారు. 5 రోజుల బ్యాంకింగ్ విధానం, ఉద్యోగులకు ఇన్సెంటివ్‌లు, UFBU బ్యాంకు మేనేజ్‌మెంట్ల ఒప్పందానికి ఆమోదం ఇవ్వాలని డిమాండ్ చేశారు.