KKD: AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాధిక్ విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిని హత్య చేసేందుకు పలుమార్లు విషపదార్థం ఇవ్వగా, అనంతరం సైనైడ్ పంపగా దానిని ఉపయోగించడంతో జగదీశ్వరరెడ్డి మృతి చెందినట్లు సమాచారం. ఆస్తి కోసం సౌజన్యను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
AE సైనైడ్ హత్య కేసులో కొత్త విషయాలు


