హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్

VZM: జిల్లా కోర్టు ప్రాంగ‌ణంలో సెప్టెంబర్ 12న‌ జాతీయ లోక్ అదాల‌త్ జ‌రుగుతుంద‌ని, సీనియ‌ర్ సివిల్ జ‌డ్జ్‌, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్య‌ద‌ర్శి ఎ.కృష్ణ‌ప్ర‌సాద్‌ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాల‌త్‌లో వాహ‌న‌ ప్ర‌మాదాలు, బ్యాంకుల‌కు కేసులు తదితర కేసులు సంబంధించి పరిష్కరించుకోవచ్చని సూచించారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.