ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని గానుగుపాలెం గ్రామంలో చోరీ జరిగిన ఘటన గురువారం వెలుగు చూసింది. గురురాజు అనే వ్యక్తికి చెందిన ఇంటిలో దొంగలు ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలు వెండి వస్తువులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీంని రంగంలోకి దించి దొంగల వేలిముద్రలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
అద్దంకిలో చోరీ.. ఆభరణాలు మాయం


