హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనకాపల్లి–నిడదవోలు మధ్య కొత్త రైల్వే లైన్లు

AKP: అనకాపల్లి–నిడదవోలు మధ్య 198.1 కిలోమీటర్ల మేర 3,4వ రైల్వేలైన్ల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇందుకోసం కేంద్రం ముగ్గురు అధికారులను నియమించింది. రాజమహేంద్రవరం,అనకాపల్లి, అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీవోలకు ఆయా ప్రాంతాల్లో భూసేకరణ బాధ్యతలు, ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పనుల అమలు, నిర్వహణ కూడా వారికే అప్పగించినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.