GNTR: గుజ్జనగుండ్ల సెంటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సయ్యద్ తన తమ్ముళ్లు సవూద్ (9వ తరగతి), అప్సద్ (ఇంటర్)లు ద్విచక్రవాహనంపై పాఠశాలకు తీసుకెళ్తుండగా స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కిందపడిన నవూద్ పై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అప్సద్‌కు తీవ్ర గాయాలు కావడంతో తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో స్కూల్ విద్యార్థి మృతి


