హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కురుపాం పరిసరాల్లో ఏకధాటిగా వర్షం'

PPM: తుఫాను ప్రభావంతో కురుపాం పరిసర గ్రామాల్లో శుక్రవారం వేకువజాము నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, గెడ్డల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సాగు పనులు ప్రారంభించిన రైతులకు ఈ వర్షం కొంత ఊరటనిస్తోంది. పంటలకు అవసరమైన నీరు అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.